కారు బాంబు పేలి 8 మంది మృతి

కారు బాంబు పేలి 8 మంది మృతి

సిరియా:సిరియాలోని సూలుక్ గ్రామంలో సోమవారం కారు బాంబు పేలింది. ఈ ఘటనలో 8మంది మృతి చెందారు. ఇరవై మంది గాయ పడ్డారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos