పాకిస్థాన్ అభినందన్ బోమ్మ..

పాకిస్థాన్ అభినందన్ బోమ్మ..

ప్రతిరోజూ భారత్‌పై ఆరోపణలు చేస్తూ విషం చిమ్మే పాకిస్థాన్ కరాచీలోని పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ మ్యూజియంలో వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ నిలువెత్తు బొమ్మను ఏర్పాటు చేసింది. పాకిస్థాన్ జర్నలిస్ట్, పొలిటికల్ కాలమిస్టు అన్వర్ లోధీ, ఇందుకు సంబంధించిన చిత్రాన్ని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. “మ్యూజియంలో పీఏఎఫ్ అభినందన్ బొమ్మను ఉంచింది. అతని చేతిలో ఓ టీకప్పును కూడా ఉంచితే మరింత బాగుండేది” అని లోధీ తన ట్విట్టర్ ఖాతాలో వ్యాఖ్యానించారు.పాకిస్థాన్ దేశమే కాదు చివరకు పాత్రికేయులు కూడా ఉగ్రవాదులేనని తన కామెంట్తో అన్వర్ లోధీ నిరూపించుకున్నాడు..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos