చిరంజీవి గారు నా జోలికి రావద్దు..

  • In Film
  • November 6, 2019
  • 220 Views
చిరంజీవి గారు నా జోలికి రావద్దు..

నటి శ్రీరెడ్డి తాజాగా మెగాస్టార్ చిరంజీవినే లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేయడం చర్చనీయాంశమైంది.ఈ వ్యాఖ్యలు తనని ఉద్దేశించినవిగా శ్రీరెడ్డి భావించింది. చిరంజీవి గారు.. మీరు నా కామెంట్స్ ని కూడా తీసుకోండి. కాకపోతే నేను కొంచెం సాఫ్ట్ గా మాట్లాడతా.మీకు పేరు ఉంది కాబట్టి మేమంతా వెధవలమా.. వయసు కాదు జ్ఞానం ఉండాలి. నా జోలికి వస్తే పంబపగిలి రంబ బయటకు వస్తది.. ఎంతోమంది ప్రతిభగల నటుల్నితొక్కేశారు.తొక్క 13మంది హీరోలని కన్నారు. నన్ను కూడా తొక్కాలని అనుకుంటున్నారా.. వినాశకాలే విపరీత బుద్ధి. నన్ను కెలకొద్దు అంటూ శ్రీరెడ్డి ఘాటు వ్యాఖ్యలతో విరుచుకుపడింది.ఇటీవల ముగిసిన బిగ్ బాస్ సీజన్ 3 గ్రాండ్ ఫినాలేకి మెగాస్టార్ చిరంజీవి అతిథిగా హాజరయ్యారు. బిగ్ బాస్ 3 ఫైనల్ కార్యక్రమంలో ట్రాన్స్ జెండర్ తమన్నాపై చిరు ప్రశంసలు కురిపించారు. ఈ క్రమంలో తమన్నా డైనమిక్ గర్ల్ అని తేడాలొస్తే ఎవరినైనా సరే చీల్చి చండాడే వ్యక్తని ప్రేమిస్తే మనసు ఇచ్చేస్తావ్. తప్పు చేసింది నీ స్నేహితులు అయినా సరే.. ధైర్యంగా వారిని ఎదిరించగలవని ప్రశంసించారుఈ వ్యాఖ్యలు తనని ఉద్దేశించినవిగా భావించిన శ్రీరెడ్డి చిరంజీవిపై తీవ్రమైన విమర్శలతో విరుచుకుపడింది..

Sorry chiranjeevi garu u shd take my comments too..but 4 u I talk bit smooth..I talk about good n bad abt u

Posted by Sri Reddy on Monday, November 4, 2019

Meku name vundhi kabatti memantha yedavalama??vayasu kadhu gnanam ravali..

Posted by Sri Reddy on Monday, November 4, 2019

Na jolikosthe pamba pagili ramba bayatakosthadhi

Posted by Sri Reddy on Monday, November 4, 2019

Entho mandi talented heroesni thokki,thokka 13heroes ni kannaru,nannu kuda thokuthara?vinasakale vipareta budhi ani nanu kelakadhu

Posted by Sri Reddy on Monday, November 4, 2019

తాజా సమాచారం

Latest Posts

Featured Videos