పూజాకు ‘అల’ బర్త్‌డే గిఫ్ట్‌..

  • In Film
  • October 13, 2019
  • 160 Views
పూజాకు ‘అల’ బర్త్‌డే గిఫ్ట్‌..

అల వైకుంఠపురములో సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన చిత్ర బృందం చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న హీరోయిన్ పూజా హెగ్డే లుక్ విడుదల చేశారు.ఆదివారం పూజా పుట్టినరోజు సందర్భంగా అల పాత్రధారిలో పూజా లుక్ విడుదల చేశారు. అల..సాఫ్ట్ వేర్ కంపెనీ సీఈవో మాత్రమే కాదు తేడా వస్తే. శత్రువుపై ఇలా బాక్సింగ్ పంచ్ లు కురిపించగలిగే లేడీ సీఈవో అని అర్థమవుతోంది. అల.. ఇలా ఆ రెడ్ గ్లోవ్స్ ధరించి వార్నింగ్ ఇస్తోంది ఎవరికో. కార్పొరెట్ సీఈవో అంత తీక్షణంగా చూస్తూ ఎవరికో వార్నింగ్ ఎవరికో.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos