హస్తం ఆత్మ పరిశీలన చేసుకోవాలి

హస్తం ఆత్మ పరిశీలన చేసుకోవాలి

న్యూ ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చెందాలంటే నేతలు ఆత్మపరిశీలన చేసుకోవాల ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జ్యోతిరాదిత్య సింధియా గురువారం వ్యాఖ్యానించారు. ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షిద్ చేసిన వ్యాఖ్యల పై స్పందించేందుకు నిరాకరించారు.
‘ఒకరి వ్యాఖ్యలపై స్పందించడం నా అలవాటు కాదు. అయితే, కాంగ్రెస్ పార్టీలో సమీక్షించుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. పార్టీకి పునరుత్తేజం రావాలంటే ప్రస్తుత పరిస్థితి గురించి చర్చించాల్సిన అవసరం ఉంది. పార్టీ ఆత్మపరిశీలన చేసుకోవాల’న్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos