ఎన్నికల బరిలో ఎదురు కాల్పుల నిపుణుడు

ఎన్నికల బరిలో ఎదురు కాల్పుల నిపుణుడు

ముంబై: ఎదురు కాల్పుల్లో ప్రత్యర్థుల్ని హతమార్చటంలో పేరు గాంచిన నివృత పోలీసు అధికారి ప్రదీప్ శర్మ మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల బరిలోకి దిగారు. శివసేన పార్టీ అభ్యర్థిగా ఇక్కడ నాలాసోపారా నియోజక వర్గం నుంచి పోటీ చేయనున్నారు. ఎన్నికల ప్రమాణ పత్రంలో రూ. 36.21 కోట్ల విలువైన ఆస్తుల్ని కలిగి ఉన్నట్లు పేర్కొన్నారు. చరాస్తులను ప్రకటించక పోవటం గమనర్హం. ఎన్నికల్లో షమ్షేర్ ఖాన్ పఠాన్, గౌతమ్ గైక్వాడ్ అనే మరో ఇద్దరు పోలీసు అధికారులూ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos