వారికి రావణుడూ దైవం

వారికి రావణుడూ దైవం

కాన్పూర్: విజయ దశమి పర్వ దినాన అనేక ప్రాంతాల్లో ప్రజలు దుర్గామాతను కొలిచి రావణ దహనం చేస్తారు. కొన్ని ప్రాంతాల్లో ఏకంగా రావణా సు రు డికే పూజలు చే స్తున్నారు. ఇక్కడి భక్తులు రావణా సురుడికి ప్రత్యేకంగా గుడి కట్టించారు. పండుగలు. పబ్బాల్లో పూజలు చేస్తున్నారు. స్థానిక క్షత్రియ సమాజం సభ్యులు మంగళవారం ఆలయాన్ని అందంగా అలంకరించి దీపారాధన నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పూజలో పాల్గొన్నారు. ఏటా విజయదశమి రోజున తాము రావణుడిని ఆరాధిస్తామని స్థానికులు చెబుతున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos