సీట్ల బేరసారాలు

సీట్ల బేరసారాలు

ముంబై: మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో యాభై శాతం స్థానాల్లో పోటీకి అవకాశాన్ని ఇవ్వక పోతే భాజపాతో పొత్తును తెగ తెంపులు చేసుకుంటా మని శివసేన పార్లమెంటు సభ్యుడు సంజయ్ రౌత్ భాజపా అధినాయకత్వానికి హెచ్చరిక పంపారు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, భాజపా అధ్య క్షుడు అమిత్ షాల సమక్షంలో కుదిరిన చెరి యాభై శాతం సీట్లు ఒప్పందాన్ని భాజపా గౌరవించాలని సంజయ్ ఆశించారు. శివసేనకు 124 స్థానాల కు మించి ఇవ్వలేమని భాజపా ప్రతినిధులు తెలిపిన సమాచారంతోనే శివసేన నేతలు అసంతృప్తి వ్యక్తం చేసారు. ఒంటరి పోరుకు సిద్ధం కావాలని శివ సేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే పార్టీ శ్రేణులను కోరినట్లుగా తెలిసింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos