ఇస్లామాబాద్ : పాకిస్తాన్ గగనతలంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ విమానయానానికి ఆ దేశం అనుమతి నిరాకరించింది. అమెరికాకు వెళ్లేందుకు వీలుగా పాక్ గగన తలలో ప్రయాణించ టానికి అనుమతించాలని పాకిస్తాన్ను భారత దేశం కోరింది. పాక్ నిర్ణయం అంతర్జాతీయ పౌర విమాన సంస్థ నియమాలకు వ్యతిరే కంగా ఉందని భావిస్తున్నారు.