తేజస్‌లో రాజనాథ్‌ విహారం

తేజస్‌లో రాజనాథ్‌ విహారం

బెంగళూరు: స్వదేశీ పరి జ్ఞానంతో తయారు చేసిన రూపొం దించిన తేలిక పాటి పోరాట విమానం- తేజస్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గురు వారం ప్రయా ణిం చారు. తేజస్లో ప్రయాణించిన తొలి రక్షణ మంత్రి ఆయనే కావటం గమనార్హం. ఇక్కడి హిందుస్థాన్ విమాన యాన సంస్థ విమానా శ్రయంలో జీ-సూట్, హెల్మెట్, ఆక్సిజన్ మాస్క్ ధరించి తేజస్లో పైలట్ వెనుక కూర్చుని ప్రయాణించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos