ట్రెండింగ్ లో ‘ వెల్లువొచ్చి గోదారమ్మ’ మేకింగ్ వీడియో..

  • In Film
  • September 17, 2019
  • 160 Views
ట్రెండింగ్ లో ‘ వెల్లువొచ్చి గోదారమ్మ’ మేకింగ్ వీడియో..

ఈనెల 20వ తేదీన విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో వాల్మీకి చిత్ర బృందం విడుదల చేసిన పాట మేకింగ్ వీడియో సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్ అవుతోంది.80వ దశకంలో ఒక ఊపు ఊపిన శ్రీదేవి, శోభన్ బాబు ఐకానిక్ సాంగ్ ‘ వెల్లువొచ్చి గోదారమ్మ’ ని రీమిక్స్ సాంగ్ మేకింగ్ వీడియో విడుదల చేశారు.ప్రస్తుతం ఈ మేకింగ్ వీడియో యూట్యూబ్‌లో మొదటి స్థానంలో ట్రెండింగ్ లో ఉంది.పాత పాటను చిత్రీకరించిన లొకేషన్లోనే అదే కాస్ట్యూమ్స్ అదే బిందెలతో చిత్రీకరించడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos