అమెరికా ‘చంద్ర’ విజయానికి ఏకాదశి కారణం

అమెరికా ‘చంద్ర’ విజయానికి ఏకాదశి కారణం

న్యూ ఢిల్లీ: ‘అమెరికా 38 సార్లు చంద్ర ప్రయోగాన్ని చేసి విఫలమైంది. చివరకు ఆ శాస్త్రవేత్తలు భారతీయ కాలమానాన్ని అనుసరించి ఏకాదశి రోజున 39వ చంద్ర ప్రయోగాన్ని నిర్వహించి విజయం సాధించార’ని ఆర్ఎస్ఎస్ కార్యకర్త శంభాజీ భిఢే మంగళవారం షోలాపూర్లో జరిగిన బహిరంగ సభలో వ్యాఖ్యా నించారు. ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం భిడేకు కొత్త కాదు. గతంలో తన తోటలోని మామిడి పండ్లను తింటే మగ పిల్లలు పుడ తారని పేర్కొన్నారు. చంద్ర యాన్-2 విఫలం అయినందుకు దేశ ప్రజలు ఇస్రోకు బాసటగా నిలిచారు. చంద్రయాన్-2 వైఫల్యంతో మరోసారి అమెరికా చంద్ర ప్రయోగం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో శంభాజీ భిఢే, అమెరికా చంద్ర ప్రయోగం గురించి వ్యాఖ్యానించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos