దర్శనం దళారుల్ని నిర్మూలిస్తాం

దర్శనం దళారుల్ని నిర్మూలిస్తాం

తిరుపతి: తితిదేలో వేళ్లూనిన దళారీ వ్యవస్థను సమూలంగా నిర్మూలించనున్నట్లు తితిదే అధ్యక్షుడు వై.వీ. సుబ్బారెడ్డి మంగళ వారం ఇక్కడ విలేఖరులకు తెలిపారు. ఇప్పటికే చాలా మంది దళారులను అధికారులు అదుపులోనికి తీసుకున్నట్లు చెప్పారు. దళారీ వ్యవస్థ నిర్మూలనకు రూపొందించిన కార్యచరణ ప్రణాళిక అమలుకు నిఘా విభాగాన్ని బలోపేతం చేసామన్నారు. స్వామి వారి దర్శనం విషయంలో సామాన్యులకే పెద్ద పీట వేసినట్లు చెప్పారు. ఇందులో భాగంగాఎల్1, ఎల్2, ఎల్3 దర్శన విధా నాన్ని రద్దు చేసామని వివరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos