75 కొత్త వైద్య కళాశాలలు

75 కొత్త వైద్య కళాశాలలు

ఢిల్లీ : దేశ వ్యాప్తంగా కొత్తగా 75 వైద్య కళాశాలలు ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి వర్గం నిర్ణయించింది. ఇందుకోసం 24, 734 కోట్ల రూపాయలను కేటాయించనుంది. కొత్తగా 45 వేల ఎంబీబీఎస్, పీజీ మెడికల్ సీట్లు పెంచనున్నారు. చెరకు రైతులకు సబ్సిడీ పెంచాలని కూడా నిర్ణయం తీసుకుంది. 60 వేల టన్నుల చక్కెర ఎగుమతికి సబ్సిడీ ఇవ్వనున్నారు. రైతులకు నగదు బదలాయింపు చేయాలని నిర్ణయించారు. చెరకు రైతులకు రూ. 6,268 కోట్ల సబ్సిడీ అందనుంది. ఆర్థిక స్థిరీకరణకు కూడా కేంద్రం చర్యలు తీసుకోనుంది

తాజా సమాచారం

Latest Posts

Featured Videos