విజయవాడ: సంక్రాంతి పండుగ సందర్భంగా కోడి పందాలు సాంప్రదాయబద్ధంగా నిర్వహించుకోవచ్చని సీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. కోళ్లకు కత్తులు కట్టి పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కమిషనరేట్లో ఇప్పటి వరకు 250 బైండోవర్ కేసులు నమోదు అయ్యాయని సీపీ ద్వారకా తిరుమల రావు వెల్లడించారు.