తిరోగమన భారతం

తిరోగమన భారతం

దిల్లీ: ఆర్థిక మాద్యం వల్ల భారత వృద్ధి రేటు అంచనాల్ని అంతర్జాతీయ రేటింగ్ సంస్థ మూడీస్ 6.8 నుంచి 6.2 శాతానికి తగ్గించింది. 2020 క్యాలెండర్ సంవత్సరంలో 6.7 శాతం వృద్ధి రేటు నమోదయ్యే అవకాశాలున్నాయని లెక్క గట్టింది. మరో రేటింగ్ సంస్థ క్రిసిల్ కూడా భారత జీడీపీ వృద్ది అంచ నాలను 2019-20లో 7.1 నుంచి 6.9 శాతానికి తగ్గించింది. ఆగస్టు ద్వైమాసిక సమీక్షలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ కూడా జీడీపీ వృద్ధి అంచనాలను తగ్గించింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో 6.9 శాతం జీడీపీ నమోదయ్యే అవకాశాలున్నాయని తెలిపింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos