జన్మాష్టమి వేడుకల్లో నలుగురు మృతి

జన్మాష్టమి వేడుకల్లో నలుగురు మృతి

కోల్కతా : పశ్చిమబంగ, 24 పరగణ జిల్లా కచువా పట్టణంలో శుక్రవారం ఉదయం జరిగిన కృష్ణాష్టమి వేడుకల్లో విషాదం సంభవింవించింది. కచువా దేవాలయం జరిగిన జన్మాష్టమి వేడుకల్లో ఆలయం గోడ కూలి నలుగురు భక్తులు అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటనలో మరో 27 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos