నెల్లూరు: నెల్లూరు గ్రామీణ శాసనసభ్యుడు కోటం రెడ్డి శ్రీధర్రెడ్డికి వ్యతిరేకంగా ఇక్కడి దుర్గామిట్ట పోలీస్స్టేషన్లో సోమవారం కేసు నమోదైంది. ఆదివారం రాత్రి ఆయన, అతడి అనుచరులు తనపై దాడి చేశారని జైమీన్ రైతు పత్రిక ఎడిటర్ డోలేంద్రప్రసాద్ ఫిర్యాదు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.