శ్రీనగర్ : జమ్మూ-కశ్మీర్ లో ఉగ్రవాదులకు ఆర్థిక సాయం చేసారనే ఆరోపణపై మాజీ శాసన సభ్యుడు రషీద్ ఇంజినీర్ ను జాతీయ దర్యాప్తు సంస్థ శనివారం అరెస్టు చేసింది. 2017వ సంవత్సరంలో రషీద కు ఉన్న ఉగ్ర సంబంధాలపై ఎన్ఐఏ అధికారులు ప్రశ్నించారు. జమ్మూ- కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి రద్దు కావటంతో ఉగ్ర వాదంపై కేంద్రం ఉక్కుపాదాన్ని మోపుతోంది.