పీడీపీ రాజ్యసభ సభ్యుల రాజీనామా?

పీడీపీ రాజ్యసభ సభ్యుల రాజీనామా?

న్యూ ఢిల్లీ: జమ్ము-కశ్మీర్ స్వయం ప్రతిపత్తిని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసినందుకు పీడీపీకి చెందిన ఇద్దరు రాజ్యసభ సభ్యులను తమ పదవులకు రాజీనామా చేయాల్సిందిగా ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ఆ పార్టీ అధ్యక్షురాలు మహబూబా ముఫ్తీ ఆదేశించారని సమాచారం. 370 అధీకరణ రద్దు సందర్భంగా ఆమెను గృహ నిర్బంధంలో ఉంచారు. ఆమెని ఇంటి అతిథి గృహానికి తరలించేటపుడు ఆమె తన వ్యక్తి గత సహాకుల ద్వారా ఈ సమాచారాన్ని రాజ్యసభ సభ్యులకు చేరవేసినట్లు తెలిసింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos