బాబుకు కోటంరెడ్డి హెచ్చరిక

బాబుకు  కోటంరెడ్డి హెచ్చరిక

అమరావతి: శాసనసభలో విపక్ష నేతను ‘ఖబడ్దార్ చంద్రబాబు’ అంటూ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మంగళరం చట్టసభలో హెచ్చరించి విమర్శలకు గురయ్యారు. ప్రశ్నోత్తరాల సమయంలో ‘ఖబడ్దార్ చంద్రబాబు’ అంటూ గతంలో తాము ప్రతిపక్షంలో ఉండగా కనీసం తమ గోడు చెప్పుకునేందుకు కూడా అవకాశం కల్పించలేదని ఆరోపించారు. తాము ఆందోళన చేస్తే బయటకు గెంటేశారని అన్నారు. ప్రభుత్వాన్ని అప్రదిష్ఠ పాలు చేస్తే ఖబడ్దార్ అని పదేపదే హెచ్చరించటంతో సభాపతి మైక్ కట్ చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos