ముంబైలో భారీ అగ్ని ప్రమాదం

ముంబైలో భారీ అగ్ని ప్రమాదం

ముంబై : ఇక్కడి బాంద్రా ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఎంటీఎన్ఎల్ కార్యాలయ భవనంలో హఠాత్తుగా మంటలు వ్యాపించాయి. తొమ్మిది అంతస్తులున్న ఈ భవనంలో 3, 4 అంతస్తుల్లో అగ్ని ప్రమాదం జరిగినట్లు సమాచారం. సుమారు 100 మందికి పైగా కార్యాలయ సిబ్బంది చిక్కుకున్నట్లు తెలిసింది. 14 ఫైరింజన్లు ప్రస్తుతం మంటలార్పుతున్నాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos