ఊపిరాడక ముగ్గురు మృతి

ఊపిరాడక ముగ్గురు మృతి

ముంబై : థానే, ధోకాలిలో శుక్రవారం ఉదయం మురుగునీటి కాల్వను శుభ్రం చేస్తున్న ముగ్గురు ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మృతులను అమిత్ ఫుహల్(20), అమన్ బాదల్(21), అజయ్ బంబుక్(24)గా గుర్తించారు. అస్వస్థతకు గురైన రమ్మర్ పుహల్(30), విజేంద్ర హత్వల్(25), మంజిత్ విద్య(25), జస్బీర్ పుహల్(24), అజయ్ పుహల్(21)ను చికిత్స కోసం సమీపంలోని ప్రయివేటు ఆస్పత్రిలో చేర్చారు. వారి పరిస్థితి కాస్త ఆందోళన కరంగా ఉందని వైద్యాధికార్లు తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos