సంచలనం సృష్టిస్తున్న నాగబాబు వ్యాఖ్యలు

  • In Film
  • January 4, 2019
  • 281 Views
సంచలనం  సృష్టిస్తున్న నాగబాబు వ్యాఖ్యలు

ప్రస్తుతం తెలుగులో వరుసగా బయోపిక్ చిత్రాలు విడుదలవుతున్ననేపథ్యంలో తెలుగులో విడుదలకు సిద్ధంగా ఉన్న బయోపిక్ లపై మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియాలోచేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి.నాగబాబు చేసిన వ్యాఖ్యలు బాలయ్య ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్ గురించే అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి

కొన్ని రోజుల క్రితం బాలకృష్ణ ఎవరో తనకు తెలియదు? అంటూ వ్యాఖ్యానించడం ద్వారా మీడియాలో చర్చనీయాంశం అయిన నాగబాబు ఇపుడు బాలయ్య నటిస్తున్న బయోపిక్ చిత్రాన్ని టార్గెట్ చేస్తూ పరోక్ష వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ అయింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos