స్మృతి ఇరానీకి తాఖీదులు

న్యూ ఢిల్లీ: తన పై పరువు నష్టం కేసును కొట్టివే యాలని కాంగ్రెస్ నేత సంజయ్ నిరుపమ్ పెట్టుకున్న పిటిషన్కు స్పందించాలని అత్యున్నత న్యాయస్థానం కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి తాఖీదులు జారీ చేసింది . నిరుడు డిసెంబర్ 25న తనకు వ్యతిరేకంగా పై జారీ అయిన సమన్లను కొట్టి వేసేందుకు ఢిల్లీ ఉన్నత న్యాయ స్థానం తిరస్కరించటంతో నిరుపమ్ అత్యున్నత న్యాయ స్థానంలో వ్యాజ్యాన్ని దాఖలు చేసారు. ఒక టీవీ ఛానెల్ చర్చలో తన పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని సంజయ్ నిరుపమ్పై స్మృతి ఇరానీ పరువు నష్టం దావా వేసారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos