కుమార్తె ర్యాంప్ వాక్ చూసి బిగ్ బీ ఈలలు

కుమార్తె ర్యాంప్ వాక్ చూసి బిగ్ బీ ఈలలు

ముంబై : బాలీవుడ్ నట దిగ్గజం అమితాబ్ బచ్చన్‌కు కుమార్తె శ్వేత అంటే ఎంతో ప్రేమ. ఇటీవల ఓ ఫ్యాషన్ షోలో కుమార్తెపై ఆయన వాత్సల్యం బహిరంగమైంది. కేన్సర్ రోగుల కోసం విరాళాలు సేకరించడానికి ఫ్యాషన్ షోను ఏర్పాటు చేశారు. ఈ షోలో శ్వేత, సందీప ఖోస్లా డిజైన్ దుస్తులతో ర్యాంప్ వాక్ చేసింది. ప్రేక్షకుల మధ్యలో కూర్చుని ఉన్న బిగ్ బీ తన ఫోనులో వీడియోను తీస్తూ గట్టిగా విజిల్స్ వేశారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos