మోదీ దొంగ కాదు.. నిష్కళంకుడు

న్యూఢిల్లీ: ‘దేశ కాపలాదారు దొంగ కాదు. నిష్కళంకుడు, దేశ రుగ్మతలను నయం చేసేవారు. తిరిగి ఆయన దేశ ప్రధాని కావడం ఖాయమ’ని కేంద్ర హోంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రధాని మోదీని శ్లాఘించారు. మంగళ వారం ఇక్కడ జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు కేజ్రీవాల్ ప్రభుత్వం ఏమీ చేయలేదని తప్పుబట్టారు. ‘పేదలకు ఉచితంగా 20,000 లీటర్ల నీళ్లు ఉచితంగా ఇస్తామని ఆప్ నేతలు వాగ్దానం చేశారు. ప్రతి చోటా మరుగుదొడ్లు నిర్మిస్తామన్నారు. దేశ రాజధానిలో 20 కొత్త కాలేజీలు, 5,000 పాఠశాలలు తెరుస్తామని చెప్పారు. వీటిల్లో ఒక్క హామీ కూడా నిలబెట్టుకో లేదు’ అని విమర్శించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos