వీరిని ప్రచారానికీ పక్కన పెట్టేశారు

న్యూఢిల్లీ:లోక్సభ తొలి రెండు దశల ఎన్నికల ప్రచారానికి 40 మందితో కూడిన జాబితా విడుదలైంది. ఇందులో పార్టీ సీనియర్ నేతలు అద్వానీ, మురళీ మనోహర్ జోషి పేర్లు లేవు. ఇప్పటికే లోక్సభ బరిలోకి ఇద్దరిని దింపకుండా ఇంటికి సాగనంపింది. చివరకు ప్రచారానికీ దూరం చేయటంచర్చనీయాంశమైంది. పార్టీ నిర్మాణంలో కీలకపాత్ర పోషించిన సీనియర్లను తాత్సారం చేయటం వారిని కించ పర్చడమేనని విమర్శిస్తున్నారు. సీనియర్లకు చిల్లి గవ్వంతా విలువ లేకుండా చేస్తున్నార ని పలువురు దుయ్యబట్టారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos