పబ్బులో పరిచయమైంది..

  • In Film
  • March 20, 2019
  • 299 Views
పబ్బులో పరిచయమైంది..

శృంగార చిత్రాలతో యూట్యూబ్‌లో సంచలనం రేపిన యూట్యూబ్‌ స్టార్‌
స్వాతి నాయుడు గతనెలలో విజయవాడలో అవినాష్‌ అనే యువకుడిని ప్రేమ వివాహం చేసుకున్న విషయం
తెలిసిందే.అయితే తమ మధ్య ఏర్పడ్డ పరిచయం,ప్రేమ గురించి అవినాష్‌ తాజాగా ఓ ఇంటర్‌వ్యూలో
వెల్లడించాడు.తాను తరచూ పబ్బులకు వెళుతుంటానని అందులో క్రికెట్‌ బెట్టింగ్‌లు చేస్తూ
పబ్బుల్లో గడుపుతుంటానన్నారు.ఈ క్రమంలో ఒకసారి క్రికెట్‌ బెట్టింగ్‌ కోసం పబ్బుకు వెళ్లగా
స్క్రీన్‌కు ముందు కొంతమంది అమ్మాయిలు అడ్డంగా నిల్చొని ఉన్నారన్నారు.అదే సమయంలో చేతిలో
గ్లాస్‌తో అటుగా వెళుతున్న స్వాతి నాయుడిని పిలిచి స్క్రీన్‌కు అడ్డుగా ఉన్న అమ్మాయిలను
పక్కకు తప్పుకోవాలంటూ చెప్పాలని కోరానన్నారు.అందుకు స్వాతి అలా చెబితే నాకేంటని ప్రశ్నించగా
పబ్బులు ఉంది కనుక బియర్‌ అడుగుతుందని భావించానన్నారు.అయితే అవేవి కాకుండా తనకు ముద్దు
కావాలంటూ అడగడంతో షాకయ్యానన్నారు.అయితే ఆ సమయంలో మ్యాచ్‌ ముఖ్యం కావడంతో స్వాతికి ముద్దు
పెట్టేశానన్నారు.ఇది జరిగిన కొద్ది రోజులకు దీనిపై ఆరా చేస్తే తాను ముద్దిచ్చింది స్వాతి
నాయుడుకని తెలిసిందన్నారు.అలా మా ఇద్దరి మధ్య ఏర్పడ్డ పరిచయం గోవా ట్రిప్‌తో మరింత
బలపడిందని మరుసటి రోజే స్వాతి నాకు లవ్‌ ప్రపోజ్‌ చేసిందన్నారు.నేను కూడా ప్రేమించడం
మొదలు పెట్టాక ఇద్దరి మధ్య గొడవలు అయ్యాయని చేతులు కోసుకోవడం వరకు వెళ్లిందన్నారు.మా
పెళ్లయ్యాక కూడా రెండవ రాత్రి ఇద్దరి గొడవైందన్నారు.అపుడు స్వాతి నాన్న తనకు ఒక విషయం
ఓపెన్‌గా చెప్పాడని స్వాతి ఒక మూర్ఖురాలని తమనే మారాలని చెప్పారన్నారు.అందుకే నాకేం
కావాలన్నా అత్తమామలను అడగడం మొదలుపెట్టానన్నారు.ఇక పెళ్లికి ముందు స్వాతి నాయుడు చేసిన
ప్రొఫెషన్‌ను పెళ్లి తరువాత అడ్డుకోవడం లేదని తను అదే ప్రొఫెషన్‌లో కొనసాగడానికి అంగీకరించానన్నారు.అయితే
నేను మాత్రం సినిమాల వైపు రానని స్పష్టం చేశానన్నారు.దీనిపై స్వాతి స్పందించి నేను
మాత్రం డబ్బు పిచ్చిదాన్నని నువ్వు కూడా చేస్తే ఇద్దరం పాపులర్‌ళ కావచ్చని కలసి సంపాదించవచ్చని
సూచించానన్నారు.తను మాత్రం అందుకు అంగీకరించడం లేదని భవిష్యత్తులో ఎలాగైనా అవినాష్‌ను
ఒప్పించి తీరుతాతనన్నారు..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos