మిల్కీబ్యూటీ
తమన్నా,శృతిహాసన్ల మధ్య ఉన్న స్నేహం గురించి అందరికీ తెలిసిందే.ఎక్కడైనా ఒకరికోకరు
ఎదురుపడితే కౌగలించుకోవడం ముద్దులు కూడా పెట్టుకోవడం కూడా తెలిసిందే.ఇటువంటి ఘటనలతో
శృతిహాసన్,తమన్నాల మధ్య ఉన్న బంధంపై అందరిలోనూ అనుమానాలు ఇప్పటికీ నెలకొని ఉన్నాయి.తాజాగా
శృతి హాసన్ ఇచ్చిన మరొక స్టేట్మెంట్ శృతి,తమన్నాల మధ్య ఉన్న బంధం ప్రేమ కాదు అంతకు
మించి అనే విధంగా ఉందనే అనుమానాలకు బలం చేకూర్చుతోంది.ఓ మీడియా ఇంటర్వ్యూలో పాల్గొన్న
శృతిహాసన్ అందులో మీరు అబ్బాయి అయితే ఏ హీరోయిన్ను లవ్ చేస్తారు?ఏ హీరోయిన్ను పెళ్లి
చేసుకుంటారని ప్రశ్నించగా ఏ మాత్రం ఆలోచించకుండా ఇవకెరు తమన్నా అంటూ సమాధానామిచ్చింది.తమన్నా
చాల మంచి వ్యక్తని నేను కానీ అబ్బాయిగా పుట్టిఉంటే తమన్నాను అస్సలు వదిలిపెట్టి ఉండేదాన్ని
కాదన్నారు.ఇక బాలీవుడ్లో ప్రవేశించడంపై స్పందిస్తూ..బాలీవుడ్లోకి ప్రవేశించడం తాను
చేసిన అతిపెద్ద తప్పిదమన్నారు.
.