ఆర్థిక సంక్షోభంలో బీఎస్‌ఎన్‌ఎల్

ఆర్థిక సంక్షోభంలో బీఎస్‌ఎన్‌ఎల్

టెలికాం రంగంలోని ప్రభుత్వ రంగ సంస్థ భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (బీఎస్‌ఎన్‌ఎల్) తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. దీని వల్ల ఉద్యోగులకు జీతాలు చెల్లించడం కూడా ఆలస్యమవుతోంది. రిలయన్స్‌ జియో రంగ ప్రవేశం చేసినప్పటి నుంచీ ప్రైవేట్‌ టెలికాం సంస్థలన్నీ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. బీఎస్‌ఎన్‌ఎల్‌లోని మొత్తం 22 సర్కిళ్లలో లక్షా డైబ్భై ఆరు వేల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. వీరికి ప్రతి నెలా వేతనాల కింద రూ.1,200 కోట్లు చెల్లించాల్సి ఉంది. సంస్థ ఆదాయం పెరగకపోవడంతో జీతాల చెల్లింపు పెను భారంగా మారింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos