జనసేన అభ్యర్థుల తొలి జాబితా

అమరావతి: వచ్చే ఎన్నికల్లో
పోటీకి 32 విధానసభ స్థానాలకు, తొమ్మిది  పార్లమెంట్
స్థానాలకు అభ్యర్థుల్ని ఖరారు చేసినట్లు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోమవారం
మధ్యాహ్నం ట్వీట్ చేశారు. ఏప్రిల్ 11న లోక్‌సభ, విధానసభలకు ఎన్నికలు జరగనున్నాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos