పోలీసు తూటాలకు మావోయిస్టు బలి

రాయ్పూర్‌ : ఛత్తీస్‌గఢ్‌, సుక్మా జిల్లా చింతగుఫా పోలీసు స్టేషన్‌ పరిధిలో గురువారం ఉదయం కోబ్రా దళాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. హోరాహోరీగా జరిగిన కాల్పుల్లో ఒక మావోయిస్టు హతమయ్యాడు. మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టుల కోసం బలగాలు ఈ ప్రాంతలో గాలింపులు చేపట్టాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos