పట్టు అంటే మనకు గుర్తొచ్చేది.. చీరలు, లంగాలు.. జాకెట్లు మాత్రమే. ఇప్పుడు పట్టు చున్నీలు కూడా వచ్చేస్తున్నాయి. మార్కెట్లో ఇవే హల్చల్ చేస్తున్నాయి. కేవలం పట్టు చున్నీ ఉందనే చుడీదార్స్ కూడా కొనేస్తున్నారు. ఇప్పటివరకు పట్టు చున్నీలు రాలేదు కదా..! అయితే ఈ పట్టు చున్నీలు లాంగ్టాప్స్ మీదే కాదు.. చుడీదార్స్ మీదా చక్కగా నప్పేలా ఉంటున్నాయి. సింపుల్ డ్రెస్పై పట్టు చున్నీ వేసుకుంటే..ఆ సొగసే వేరు!