గుంటూరు : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై సామాజిక మాధ్యమాల్లో వస్తున్న అసత్య కథనాలను ఖండిస్తూ… గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మన్నవ సుబ్బారావు నాయకత్వంలో అర్బన్ ఎస్పి విజయరావుకు మంగళవారం ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.