కరోనా నిధికి ఆదాల విరాళం రూ. 20 లక్షలు

కరోనా నిధికి  ఆదాల విరాళం రూ. 20 లక్షలు

నెల్లూరు: కరోనా నియంత్రణ చర్యలకు లోక్సభ సభ్యుడు ఆదాల ప్రభాకర రెడ్డి లోక్సభ సభ్యులు ప్రాంతీయ అభివృద్ధి నిధి నుంచి రూ. కోటి కేటాయించారు. ఇంకా సొంతంగా రూ.20 లక్షలు విరాళంగా ప్రకటించారు. విజయ డైరీ చైర్మన్ రంగారెడ్డి ద్వారా రూ.20 లక్షల చెక్కును బుధవారం జాయింట్ కలెక్టర్ వినోద్ కుమార్ కు అందించారు. ఈ సందర్భంగా స్వర్ణ వెంకయ్య, రూప్ కుమార్ యాదవ్, నిజాముద్దీన్ తదితరులున్నారు. మాస్కులు, శానిటైజర్లకు, ఇతరత్రా సహాయ చర్యలకు ఈ నిధుల్ని ఉపయోగించాలని కోరారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos