ముంబై: మహారాష్ట్ర పాల్ఘడ్
జిల్లా దహను పట్టణంలో శుక్రవారం ఉదయం 11 గంటలకు భూమి స్వల్పంగా కంపిచింది. రిక్టార్
స్కేలుపై దీని తీవ్రత 4.3గా దాఖలైంది. భూకంప
వల్ల సంభవించిన నష్టం విలువను ఇంకా లెక్క గట్ట లేదు. ముంబైలోనూ భూమి కంపించటంతో స్థానికులు ప్రాణ భయంతో
భీతిల్లారు.