జమ్ము-కాశ్మీర్
: జమ్మూ- కశ్మీర్‌లోని పూంచ్ జిల్లా కృష్ణా
ఘాటి
సెక్టార్‌లో సరిహద్దు రేఖ వద్ద గురువారం ఉదయం
ఆరు గంటలకు పాక్
సైనికులు
కాల్పులకు
తెగ బడ్డారు.
అప్రమత్తంగా ఉన్న భారత్ జవాన్లు దాయాదుల దాడిని ఎంతో
చాక చక్యంగా తిప్పికొట్టారు. సుమారు గంట పాటు రెండు వైపులా
తూటాల వర్షం కురిసింది. కాల్పుల
విరమణ
ఒప్పందాన్ని పాక్ ఎంత మాత్రమూ ఖాతరు చేయకుండా దూకుడుగా
వ్యవహరిస్తోంది.