మంచు చ‌రియ‌లు విరిగిప‌డి ముగ్గురు మృతి

 జ‌మ్మూ కాశ్మీర్ :   జ‌మ్మూ కాశ్మీర్‌లోని శ్రీ‌న‌గ‌ర్ జిల్లా ప‌హ‌ల్‌గామ్‌లో మంచు చ‌రియ‌లు విరిగిప‌డి శ‌నివారం ముగ్గురు మ‌ర‌ణించారు. గ‌త కొన్ని రోజులుగా హిమ‌పాతంతో జ‌మ్మూ కాశ్మీర్‌లోని ప‌లు ప్రాంతాల్లో మీట‌ర్ల మేర మంచు పేరుకుపోవ‌డంతో వాహ‌నాలు భారీ ఎత్తున నిలిచిపోగా…అధికారులు మంచును తొల‌గించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos