భద్రతా దళాలకు రాజ్‌నాథ్ ప్రశంసలు

భద్రతా దళాలకు రాజ్‌నాథ్ ప్రశంసలు

న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రదాడి కీలక సూత్రధారి, జైషే మహ్మద్ కమాండర్ అబ్దుల్ రషీద్‌ ఘాజీ అలియాస్ కమ్రాన్‌ను మట్టుబెట్టిన భారత భద్రతా దళాలపై కేంద్ర హోమంత్రి రాజ్‌నాధ్ సోమవారం ఇక్కడ  ప్రశంసలు కురిపించారు. ‘‘భారత సైనికులకు నిండైన ఆత్మస్థైర్యం ఉంది. తీవ్రవాదులను నిలువరించడంలో వారు విజయవంతంగా దూసుకెళ్తున్నారు…’’ అని ‘సంతసించారు. 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos