న్యూఢిల్లీ: పాక్ ఉగ్రవాద సంస్థ జైషే మొహమ్మద్ పై తక్షణ చర్యలు తీసుకోవాలని భారత్‌లో
ఆ దేశ రాయబారి సోహైల్ మహ్మద్‌ను శుక్రవారం ఇక్కడ విదేశాంగ కార్యదర్శి విజయ్ గోఖలే డిమాండు చేసారు. నలభై మందికి పైగా సీఆర్‌పీఎఫ్ జవాన్లను జైషే మొహమ్మద్ ఉగ్రవాదులు పొట్టనపెట్టుకోవడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్న భారత్ శుక్రవారం సోహైల్ మహ్మద్‌ను విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యాలయానికి పిలిపించారు. పుల్వామా దాడిని విజయ్ గోఖలే తీవ్రం గా నిర