జగన్‌ అన్న కాదు దున్న

అమరావతి: పార్టీ నేతలతో చంద్రబాబు నిర్వహించిన టెలికాన్ఫరెన్సులో అన్న వస్తున్నాడంటూ వైసీపీ ప్రచారం ప్రస్తావనకు వచ్చింది. అన్న కాదు దున్న వస్తున్నాడనే భావన ప్రజల్లో ఉందని ఈ సందర్భంగా బాబుకు టీడీపీ నేతలు తెలిపారు. నేరస్తుడైన జగన్‌ను అన్నగా మహిళలు అంగీకరించని చంద్రబాబు అన్నారు. జగన్‌కు నేరస్తుడు ఎలా ఉండాలో తెలుసు గానీ..అన్నగా ఎలా ఉండాలో తెలుసా? అంటూ టెలికాన్ఫరెన్స్‌లో సీఎం వ్యాఖ్యానించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos