కొత్త రైల్వే జోన్ మరో కొత్త మోసం

కొత్త  రైల్వే జోన్  మరో కొత్త మోసం

రాజమండ్రి: విశాఖ రైల్వే జోన్  మరో నయ వంచన అని ప్రదేశ్‌ కాంగ్రెస్‌ సమితి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి వ్యాఖ్యానించారు. గురువారం ఇక్కడ మాధ్యమ ప్రతినిధులతో మాట్లాడారు. ఆంధ్ర ప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందిగా వైకాప కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయటం లేదని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి అయితే తప్పా ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి సాధ్యం కాదని తేల్చి చెప్పారు. జనం దృష్టిలో మోదీని విలన్‌గా,రాహుల్‌ను హీరోగా దాఖలయ్యారని అభిప్రాయ పడ్డారు. ప్రాంతీయ పార్టీలకు ఓట్లు వేయటం వల్ల ప్రయోజనం ఉండదనీ  అన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos