కేంద్ర బడ్జెట్.. కేటాయింపులు

కేంద్ర బడ్జెట్.. కేటాయింపులు

న్యూఢిల్లీ : కేంద్ర మధ్యంతర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ ఇవాళ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. 2019-20 ఆర్థిక సంవత్సరానికి గానూ బడ్జెట్‌ను రూ. 27,84,200 కోట్లకు అంచనా వేశారు. 
-పెన్షన్లు – 1,74,300 కోట్లు
-రక్షణ రంగం – 3,05,296 కోట్లు
-ప్రధాన సబ్సిడీల కోసం – 2,96,684 కోట్లు
-వ్యవసాయం, దాని అనుంబంధ రంగాలకు – 1,49,981 కోట్లు
-వాణిజ్యం మరియు పరిశ్రమలకు – 27,660 కోట్లు
-ఈశాన్య రాష్ర్టాల అభివృద్ధి కోసం – 3,000 కోట్లు
-విద్యకు – 93,848 కోట్లు
-ఇంధన రంగానికి – 44,101 కోట్లు
-విదేశీ వ్యవహారాల శాఖకు – 16,062 కోట్లు
-ఆర్థిక శాఖకు – 19,812 కోట్లు
-ఆరోగ్య రంగానికి – 63,538 కోట్లు
-హోంశాఖకు – 1,03,927 కోట్లు
-ఇంటరెస్ట్ – 6,65,061 కోట్లు
-ఐటీ మరియు టెలికాం – 21,549 కోట్లు
-ప్లానింగ్ మరియు స్టాటస్టిక్స్ – 5,594 కోట్లు
-గ్రామీణాభివృద్ధికి – 1,38,962 కోట్లు
-సాంకేతిక శాఖకు – 26,237 కోట్లు
-సాంఘిక సంక్షేమ శాఖకు – 49,337 కోట్లు
-ట్యాక్స్ అడ్మినిస్ర్టేషన్ కు – 1,17,285 కోట్లు
-రాష్ర్టాల బదిలీలకు – 1,66,883 కోట్లు
-రవాణా వ్యవస్థకు – 1,56,187 కోట్లు
-కేంద్ర పాలిత ప్రాంతాలకు – 15,042 కోట్లు
-పట్టణాభివృద్ధికి – 48,032 కోట్లు
-ఇతర రంగాలకు – 75,822 కోట్లు

తాజా సమాచారం

Latest Posts

Featured Videos