ఎన్టీఆర్-లక్ష్మీపార్వతి ఫొటో విడుదల

  • In Film
  • January 21, 2019
  • 916 Views
ఎన్టీఆర్-లక్ష్మీపార్వతి ఫొటో విడుదల

టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ రాజకీయ, వ్యక్తిగత జీవితంపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి వెన్నుపోటు, ఎందుకు అనే రెండు పాటలను విడుదల చేసిన వర్మ.. కావాల్సినంత పబ్లిసిటీని సంపాదించుకున్నారు.తాజాగా లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో ఎన్టీఆర్, లక్ష్మీపార్వతి ఉన్న ఓ ఫొటోను ఈరోజు ఫేస్ బుక్ లో విడుదల చేశారు. అంతకుముందు బాహుబలి సినిమాలో కట్టప్ప బాహుబలిని పొడిచే సీన్ ను మార్ఫింగ్ చేసిన ఓ ఫొటోను వర్మ విడుదల చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos