హైదరాబాదు: నటి సమంతకు తీవ్ర అస్వస్థత గురయ్యారు. ఆదివారం కడప పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న కొన్ని గంటల్లోనే అస్వస్దతకు గురైంది. తీవ్రమైన జలుబు, వైరల్ జ్వరంతో సమంత ఇబ్బందిపడుతున్నట్టు సమాచారం. ఇక్కడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కడపలో ఒక దుకాణాల సముదాయాన్ని ఆరంభించి నగరానికి తిరిగి వచ్చారు.