ఖైదీ నంబర్‌ 7691

ఖైదీ నంబర్‌ 7691

రాజమండ్రి: స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో ఇక్కడి కేంద్ర కారాగారంలో ఖైదీ అయిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు అధికార్లు 7691 కేటాయించారు. స్నేహ బ్లాక్ లో ప్రత్యేక గదిని సిద్ధం చేశారు. 300 మంది పోలీసులతో చెరసాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. చంద్రబాబుకు ఇంటి భోజనం, మందులు ఇవ్వడానికి కోర్టు అనుమతించింది. బెయిల్ కోసం ఆయన లాయర్లు, విచారణ నిమిత్తం తమకు అప్పగించాలని సీఐడీ కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ర్టులో లంచ్మోషన్ పిటిషన్ వేసింది. ఇక బాబును విచారణ నిమిత్తం తమకు అప్పగించాలని సీఐడీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos