నిషేధం భారత్ కు మంచిది కాదు

నిషేధం భారత్ కు  మంచిది కాదు

బీజింగ్: టిక్టాక్, యూసీ బ్రౌజర్, షేర్ ఇట్, హెలో, వైబో, డియూ క్లీనర్, డియూ బ్రౌజర్ తదితర యాప్లపై నిషేధం భారత్కు మేలు చేసేది కాదని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఝావ్ లిజియాన్ మంగళ వారం ఇక్కడ చెప్పారు. అంతర్జాతీయ చట్టాలను, స్థానిక చట్టాలను, నిబంధనలకు కట్టుబడి పని చేయాలని తమ ప్రభుత్వం చైనా వ్యాపారవేత్తలకు నిరంతరం చెబుతూ ఉంటుందన్నారు. జూన్ 15న లడక్ గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో 20 మంది భారత జవాన్లు చనిపోయినందుకు ప్రతీకారంగా కేంద్రం ఈ నిర్ణయాన్ని తీసు కుంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos