వైట్ లోటస్‌ పై ఐటి దాడులు

వైట్ లోటస్‌ పై ఐటి దాడులు

చెన్నై : చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, చిత్తూరు, కుప్పంలోని వైట్ లోటస్ గ్రూప్ సంస్థలో ఆదాయపు పన్ను శాఖ సిబ్బంది సోదాల్ని చేపట్టింది. ఏక కాలంలో 40 ప్రాంతాల్లో దాడులు కొనసాగుతున్నాయి. రూ.44 కోట్లు నగదు, రూ.20 కోట్ల విదేశీ కరెన్సీ, 90 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసు కున్నారు.

తాజా సమాచారం