యుద్ధం ఇప్పుడే మొదలైంది

యుద్ధం ఇప్పుడే మొదలైంది

ముంబై: ‘యుద్ధం ఇప్పుడే ప్రారంభమైంద’ని తిరుగు బాటు నేత సచిన్ పైలట్ ను సమర్థించినందుకు సస్పెన్షన్ కు గురైన సంజయ్ బుధవారం ఇక్కడ ప్రతి స్పందించారు. ‘నేను వ్యక్తులకు, కుటుంబాలకు బద్ధుడను కాను. కాంగ్రెస్ భావజాలానికి మాత్రమే బద్ధుడిగా ఉంటాను. ప్రాథమిక, మౌలిక సమస్యల్ని నిరంతరం ప్రస్వాస్తూనే ఉంటాను. యుద్ధం ఇప్పుడే ప్రారంభమైంద’ని అధిష్టానానికి హెచ్చరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos